Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Sajjala Ramakrishna Reddy Shocking : వైసీపీ కీలక నేత సజ్జలపై తాడేపల్లి స్టేషన్ లో క్రిమినల్ కేసు

దీనిపై శిరీష పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు...

January 18, 2026
in NEWS
0 0
A A
Hello Telugu - Sajjala Ramakrishna Reddy Shocking

Hello Telugu - Sajjala Ramakrishna Reddy Shocking

Share on FacebookShare on Twitter

Related Post

hellotelugu-ttdwarning

TTD Strong Action : భక్తుల సేవలకు ఆటంకం కల్గిస్తే చర్యలు – టీటీడీ

January 18, 2026
Hello Teugu - CM Chandrababu-Kuppam New Innovation

CM Chandrababu-Kuppam New Innovation : రూ. 850 కోట్ల‌తో కుప్పంలో ఎయిర్ పోర్ట్ – సీఎం

January 18, 2026
Hello Telugu - Iskcon Temple - Gun Firing Shocking

Iskcon Temple – Gun Firing Shocking : ఇస్కాన్ ఆల‌యంపై బుల్లెట్ల వ‌ర్షం

January 18, 2026
Hello Telugu - Deputy CM Pawan Shocking Case

Deputy CM Pawan Shocking Case : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై క్ర‌మిన‌ల్ కేసు

January 18, 2026

Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. రాజధాని దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Sajjala Ramakrishna Reddy Got Criminal Case

ఇటీవల జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని మహిళలు ఆందోళనకు దిగారు. అయితే ఈ నిరసనలో పాల్గొన్న మహిళలు సంకరజాతివారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) చేసిన వ్యాఖ్యలు దళిత సంఘాల ఆగ్రహానికి దారితీశాయి. దీనిపై శిరీష పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

తనపై కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం సజ్జల హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయనకు బెయిల్ మంజూరు కాకూడదంటూ దళిత జేఏసీ తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు రిజిస్టర్ కావడం, దర్యాప్తు ప్రారంభమవడం‌తో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల చర్యలపై, తదుపరి విచారణ ప్రక్రియపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Also Read : PM Modi Important Call : తక్షణ శాంతులకై ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ కాల్

Related Posts

hellotelugu-ttdwarning
NEWS

TTD Strong Action : భక్తుల సేవలకు ఆటంకం కల్గిస్తే చర్యలు – టీటీడీ

January 18, 2026
Hello Teugu - CM Chandrababu-Kuppam New Innovation
NEWS

CM Chandrababu-Kuppam New Innovation : రూ. 850 కోట్ల‌తో కుప్పంలో ఎయిర్ పోర్ట్ – సీఎం

January 18, 2026
Hello Telugu - Iskcon Temple - Gun Firing Shocking
NEWS

Iskcon Temple – Gun Firing Shocking : ఇస్కాన్ ఆల‌యంపై బుల్లెట్ల వ‌ర్షం

January 18, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - Improve Heart Health

Improve Heart Health : గుండె జబ్బులను దూరం చేసే మంచి ఆహారం ఇదే

January 18, 2026
Hello Telugu - CM Revanth Reddy Shocking Comments

CM Revanth Reddy Shocking Comments : తెలంగాణకు మరణశాసనం రాసిన కేసీఆర్

January 18, 2026
Hello Telugu - Fathima Sana Shiek Sensational

Fathima Sana Shiek Sensational :ఫాతిమా స‌నా షేక్ సెన్సేష‌న్

January 18, 2026
Hello Telugu - Gachibowli Plot Cost Shocking

Gachibowli Plot Cost Shocking :రూ. 33 కోట్ల‌కు అమ్ముడు పోయిన గ‌చ్చిబౌలి ప్లాట్

January 18, 2026
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Il mio primo viaggio nel mondo di Pawnbet: tra slot, bonus e sorprese

July 27, 2026

Coronavirus disease 2019

July 27, 2026

Guía definitiva para comenzar en Wazamba Casino paso a paso

July 25, 2026

Lolajack Casino vs druge online casina: što je najbolja opcija za hrvatske igrače?

July 24, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • casino
  • Community
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • hospice
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • Traditional
  • Travel
  • Uncategorized
  • Консалтинговые услуги в ОАЭ

Tags

- 1 casino casino en línea casino online hospice dufferin online casino reseña de casino

Recent Post

  • Il mio primo viaggio nel mondo di Pawnbet: tra slot, bonus e sorprese
  • Coronavirus disease 2019
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version