Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Delhi Bonalu Interesting : ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు

మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో రెండో రోజు నిర్వహించిన ఘటాల ఊరేగింపు భక్తులను, విదేశీయులను సైతం ఆకట్టుకుంది...

January 18, 2026
in Traditional
0 0
A A
Hello Telugu - Delhi Bonalu Interesting

Hello Telugu - Delhi Bonalu Interesting

Share on FacebookShare on Twitter

Related Post

Hello Telugu - Popular Medaram Jathara 2026

Popular Medaram Jathara 2026 : తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర తేదీలు ఇవే

January 18, 2026
Hello Telugu - Popular Bonalu Festival 2025

Popular Bonalu Festival 2025 : అసలు బోనాల పండగ విశిష్టత ఏంటో తెలుసా..

January 18, 2026
Hello Telugu - Bonalu Festival Sensational

Bonalu Festival Sensational : అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాల పండగ

January 18, 2026
Hello Telugu - Lord Surya Interesting Tips

Lord Surya Interesting Tips : సూర్య భగవానుడికి ఇలా పూజ చేస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం

January 18, 2026

Delhi Bonalu : దేశ రాజధాని ఢిల్లీలో లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయ బద్దంగా నిర్వహించబడ్డాయి. ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న ఈ బోనాల సంబరాలు ఈ ఏడాది 11వ సంవత్సరం చేరాయి. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో రెండో రోజు నిర్వహించిన ఘటాల ఊరేగింపు భక్తులను, విదేశీయులను సైతం ఆకట్టుకుంది.

Delhi Bonalu – తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రాధాన్యత

ఈ సందర్భంగా జూన్ 30న సోమవారం ఉత్సవాలకు తెలంగాణ (Telangana) గవర్నర్ జిష్ణు వర్మ శుభారంభం చేశారు. మంగళవారం ఇండియా గేట్ వద్ద ప్రారంభమైన మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు, తెలంగాణ (Telangana) భవన్ వరకు సాగింది. సింహవాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఊరేగింపు, సంప్రదాయ వాద్యాల మేళంతో, డప్పుల మోతల మధ్య ఘనంగా జరిగింది.

ఊరేగింపులో పోతురాజుల ఆటలు, ఒగ్గు కథలు, పూర్ణకుంభాల మధ్య సాగిన కళా ప్రదర్శనలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఊరేగింపులో 150 మందికి పైగా సాంస్కృతిక శాఖ కళాకారులు పాల్గొన్నారు.

విదేశీయులను ఆకట్టుకున్న తెలంగాణ సంస్కృతి

ఈ కార్యక్రమాన్ని పలువురు విదేశీయులు కూడా ఆసక్తిగా వీక్షించారు. తెలంగాణ బోనాలు పండుగ వైభవం, కళా ప్రదర్శనలు వారిని ఆకర్షించాయి. వారు ఈ సంబరాలను ఫోటోలు, వీడియోల రూపంలో బంధించడమే కాకుండా, తెలంగాణ కళలపై ప్రశంసలు కురిపించారు.

తెలంగాణ భవన్‌లో ఘట స్థాపన

ఊరేగింపు అనంతరం తెలంగాణ భవన్‌లో ఘట స్థాపన కార్యక్రమం జరగ్గా, మహిళలు సంప్రదాయ వేషధారణలో బోనాలతో పాల్గొన్నారు. కళాకారుల వాయిద్యాల మధ్య ప్రదర్శించిన నృత్యాలు సందడి చేశాయి.

బోనాల ఉత్సవ ముగింపు తేదీ

బోనాల చివరి రోజు బుధవారం (జూలై 2) ఉదయం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఇతర ప్రముఖులు అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే సాంస్కృతిక కార్యక్రమాలతో బోనాల ఉత్సవానికి ముగింపు పలుకనున్నారు. ఈ సందర్భంగా 150 మందికి పైగా కళాకారులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

సంస్కృతిని దేశానికి పరిచయం చేసిన ఉత్సవం

తెలంగాణ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతమైన ఇండియా గేట్ వద్ద బోనాల ఊరేగింపు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలకు, విదేశీయులకు రాష్ట్ర సాంస్కృతిక విలువలను పరిచయం చేసినట్లయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : Popular Bonalu Festival 2025 : అసలు బోనాల పండగ విశిష్టత ఏంటో తెలుసా..

Related Posts

Hello Telugu - Popular Medaram Jathara 2026
Traditional

Popular Medaram Jathara 2026 : తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర తేదీలు ఇవే

January 18, 2026
Hello Telugu - Popular Bonalu Festival 2025
Traditional

Popular Bonalu Festival 2025 : అసలు బోనాల పండగ విశిష్టత ఏంటో తెలుసా..

January 18, 2026
Hello Telugu - Bonalu Festival Sensational
Traditional

Bonalu Festival Sensational : అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాల పండగ

January 18, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - Improve Heart Health

Improve Heart Health : గుండె జబ్బులను దూరం చేసే మంచి ఆహారం ఇదే

January 18, 2026
Hello Telugu - CM Revanth Reddy Shocking Comments

CM Revanth Reddy Shocking Comments : తెలంగాణకు మరణశాసనం రాసిన కేసీఆర్

January 18, 2026
Hello Telugu - Fathima Sana Shiek Sensational

Fathima Sana Shiek Sensational :ఫాతిమా స‌నా షేక్ సెన్సేష‌న్

January 18, 2026
Hello Telugu - MLA Raja Singh Shocking Comments

MLA Raja Singh Shocking Comments : బీజేపీ ప్రెసిడెంట్ చేస్తే యోగి లాగా ప‌ని చేస్తా

January 18, 2026
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Auf diese weise finden sie nachfolgende besten Casinos mit 4 Euronen Einzahlung

February 9, 2026

a single. Lizaro: Bestes Kasino unter zuhilfenahme von 50 Freispielen blank Einzahlung

February 9, 2026

Hier kann guy innert 21 Stunden auf� �euch wiederkommen oder das Fragestellung naher argumentieren fahig sein

February 9, 2026

Is sei nicht unerheblich pro der Moglich Spielcasino via nueve Eur Einzahlung?

February 9, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • Traditional
  • Travel
  • Uncategorized
  • Консалтинговые услуги в ОАЭ

Recent Post

  • Auf diese weise finden sie nachfolgende besten Casinos mit 4 Euronen Einzahlung
  • a single. Lizaro: Bestes Kasino unter zuhilfenahme von 50 Freispielen blank Einzahlung
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version