Adani Interesting Service : పూరీ రథయాత్రలో ‘సేవే ఆరాధన’ పేరుతో భక్తులకు కీలక సేవలు

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ మరోసారి విశేష సేవా కార్యక్రమాలతో ముందుకు వచ్చింది...

Hello Telugu - Adani Interesting Service

Hello Telugu - Adani Interesting Service

Adani  : భారత ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఓ మహోన్నత ఘట్టంగా నిలిచే పూరి జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది జూన్ 27న ప్రారంభమవుతోంది. ఈ ఉత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు పూరిని సందర్శించనున్నారు. భక్తులకు భౌతిక, ఆధ్యాత్మిక సహాయాన్ని అందించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ (Adani) గ్రూప్ మరోసారి విశేష సేవా కార్యక్రమాలతో ముందుకు వచ్చింది.

Adani  – నాలుగు మిలియన్లకు పైగా ఉచిత భోజనాలు

శుభ్రత–సురక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు

సేవ ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి

గత అనుభవాల నుంచి ప్రేరణ

Also Read : EPFO Sensational : పీఎఫ్ ఆటో క్లెయిమ్ పై సర్కార్ సంచలన అప్డేట్

Exit mobile version