Fathima Sana Shiek : బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ సంచలనంగా మారారు. ప్రస్తుతం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. శ్రీలంకలో ఉన్న తను తనకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే తాను నర్సింగ్ కోర్సును కేవలం ఐదు రోజులలో నేర్చుకుంటున్నట్లు తెలిపారు. తన అనుభవాలను ఇటీవలే పంచుకుంది. ప్రకృతితో మమేకం కావడం తనకు చాలా ఇష్టమని స్పష్టం చేసింది ఫాతిమా సనా షేక్.
Fathima Sana Shiek Sensational
తను మెట్రో ఇన్ డినోతో పాటు రాబోయే వెబ్ సీరీస్ తీన్ కావ్వేతో సహా పలు చిత్రాలు వరుసగా రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే శ్రీలంకలో తన సెలవుల్లో నర్సింగ్ ఎలా నేర్చుకోవాలో ప్రయత్నం చేశానని నటి ఫాతిమా సనా షేక్ (Fathima Sana Shiek) చెప్పింది. ఈ సందర్బంగా థోడా థోడా సీఖ్ లియా అని ప్రస్తావించింది. ఇదే సమయంలో తన నర్సింగ్ పాఠాల నుండి వీడియోలను పంచుకుంది.
అంతే కాదు తన సర్ఫ్ బోర్డుతో దిగిన ఫోటోలను పోస్టు చేసింది. తను షేర్ చేసిన వెంటనే ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. తన అభిమానులకు అంతులేని ఆనందాన్ని మిగిల్చేలా చేసింది. తన వీడియోలో సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్నట్లు దిగింది. దీనికి ఎక్కువ ఆదరణ లభించింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వం వహించిన తన రాబోయే చిత్రం మెట్రో ఇన్ డినో మూవీ కోసం ఎంతగానో వేచి చూస్తున్నానని తెలిపింది.
Also Read : Hero Raviteja – Mirapakay :మాస్ మహారాజా మిరపకాయ్ రీ రిలీజ్















