Gold : గత నెలలో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు పసిడి ప్రియులకు ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా జూన్ చివరికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.93,000 దిగువకు పడిపోయింది. గత కొన్ని వారాల్లో స్థిరంగా ఉన్న వెండి ధరలు మాత్రం మార్చకుండా కొనసాగుతున్నాయి.
Gold – నిన్న భాగ్యనగరంలో
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.93,770
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,300
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,080 వద్ద ట్రేడ్ అయ్యాయి.
ఇవాళ వాటి ధరలు ఇలా ఉన్నాయి:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.93,610
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,150
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,000
బంగారం ధరలు తగ్గినప్పటికీ, వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.
100 గ్రాముల వెండి ధర రూ.11,900
1 కేజీ వెండి ధర రూ.1,19,000 వద్దనే ట్రేడ్ అవుతున్నాయి.
పసిడి ధరలు తగ్గుతుండటంతో, వినియోగదారులు కొనుగోళ్ల పట్ల ఆసక్తి కనబర్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read : Today Gold and Silver Price : మరోసారి స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు















